Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
ఆంధ్రప్రదేశ్

అమ్మ కేసు ను సుమోటో గా విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు??



దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఒక పెద్ద మిస్టరీ. ఆమె జీవితంలో ప్రతి అడుగు వివాదాస్పదం, అనుమానాస్పదమే. అమ్మ మరణం కూడా ఒక మిస్టరీ గానే మిగిలిపోయిoది. అమ్మ చనిపోయి నెల రోజులు పూర్తి ఐనా అమ్మ మరణం పై జవాబు దొరకని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయ్. అసలు అమ్మ ఎలా చనిపోయింది? అమ్మను ఏ కారణం తో అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసారు?? అమ్మని ఎవరు హాస్పిటల్ కి తీసుకువచ్చారు??? అమ్మకు ఇవ్వాల్సిన షుగర్ వ్యాది టాబ్లెట్స్ మార్చి అమ్మకు వేరే స్లో పాయిసన్ ఎవరు ఇచ్చారు??? అమ్మ మెడికల్ కేసు ఒక పాయిసన్ కేసు అయితే.. అమ్మకి ఫీవర్, న్యుమోనియా అని.. అందువల్లే హాస్పిటల్ లో జాయిన్ చేసుకున్నాం అని అపోలో వర్గాలు మీడియా స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాయి?? ఎందుకు ఇలా మీడియా కి తప్పుడు సమాచారం ఇచ్చాయి?? అపోలో హాస్పిటల్ వర్గాలను అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆ తెర వెనుక శక్తి ఎవ్వరు?? ఇలా జవాబు దొరకని ప్రశ్నలు ఎన్నో మరెన్నో సగటు అమ్మ అభిమాని హృదయాన్ని కలచివేస్తున్నాయి.

అమ్మ కు సాధారణ ఫీవర్ వచ్చింది అమ్మ కోలుకుoటున్నారు, అమ్మ మాట్లాడుతున్నారు, అమ్మ త్వరలోనే మీడియా ద్వరా మీ అందరితో మాట్లాడతారు, ఇప్పుడు అమ్మ రెస్ట్ తీసుకుంటున్నారు, అమ్మ పేపర్ చదువుతున్నారు, అమ్మ నవ్వుతున్నారు అంటూ రోజుకొక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన అపోలో ఆస్పత్రి వర్గాలు… ఇదిగో అమ్మ ఎలా ఉన్నారో చూడండి అంటూ కొన్ని ఫొటోస్ ని ప్రెస్ కి రిలీజ్ చేసారు అయితే అవి ఇప్పటి అమ్మ ఫోటోలు కాదు. అమ్మ ఎప్పుడో వేరే దేశం లో చికిత్స ఛేయిoచుకున్నప్పడి ఫొటోస్ ఆ హాస్పిటల్ పేరు కూడా ఆ ఫొటోస్ లో కనిపించడం అందరం సోషల్ మీడియా లో వచ్చిన వీడియోస్ లో చూసాం. అమ్మ చనిపోయాక కాని తెలియలేదు అమ్మకు స్లో పాయిసన్ ఇచ్చారని. అసలు అమ్మ చనిపొఇన వెంటనే మరణ వార్తను ప్రకటించలేదు.. దాదాపు గా 2 రోజుల తర్వాతే రాజకీయ అదికార పంపిణీ మరియు  అధికారాన్ని శశికళ కైవసం చేసుకున్నాకే అమ్మ మరణ వార్తను అధికారికం గా ప్రకటించారు.

అసలు అపోలో హాస్పిటల్ లాబీ లో శశికళ పార్టీ MLA లందరితో మీటింగ్ ఎందుకు పెట్టింది అక్కడ వారిని తెల్ల కాగితాలపై సంతకాలు చేయాల్సిందిగా ఎందుకు ఫోర్స్ చేసింది?? అసలు సీన్ లోకి వెంకయ్యనాయుడు ఎందుకు వచ్చారు?? ఇలాంటి వందల కొద్ది జవాబు లేని ప్రశ్నలే అమ్మ కేసు ను సుప్రీం సుమోటోగా విచారణకు తీసుకునేలా చేసాయి.

అమ్మ ఆస్తులు, అమ్మ మరణం పై సగటు అభిమానికి ఉన్న ప్రతి ప్రశ్న కి సుప్రేంకోర్ట్ విచారణ సమాధానాన్ని ఇస్తుంది అని ఆశిద్దాం…


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu