నేటి వార్తలు

రతి ఇండియాలోనే అత్యంత వైవిధ్యమైన శృంగార బరిత సినిమా: ఎమ్.ఎస్ రాజు


rathi

హైదరాబాద్ :

ఇప్పడివరకు  వచ్చిన సినమాలు ఒక లెక్క అయితే రతి ది ఇంకో లెక్క అంటున్నారు ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు గారు. ఇంక విష్యం లోకి వెళ్తే.

మహేష్ బాబు తో ఒక్కడు, సిద్దార్దతో నువ్వు వస్తానంటే నే వద్దంటానా, ప్రభాస్ తో వర్షం వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఎమ్.ఎస్ రాజు గారు గత కొంతకాలంగా హిట్ కి దూరం అయ్యారు. దానికి కారణం చాలా మంచి మెగా ఫోన్ పట్టి డైరక్ట్ చేయటమే అని విమర్శలూ వచ్చాయి. వాన, తన కుమారుడుతో తూనీగ తూనీగ చిత్రాలు ఆయన డైరక్ట్ చేసారు. ఆ రెండూ భాక్సాఫీస్ వద్ద అలరించలేదు. అయితే ఆయన మంచి టేస్ట్ ఉన్న నిర్మాత అని ఇప్పటికీ చెప్తూంటారు. ఈ నేపధ్యంలో ఆయన మరో సారి ఓ చిత్రం ఎనౌన్స్ చేసారు. అయితే ఈ సారి ఆయన చేయబోయే చిత్రం ఏ యాక్షన్ చిత్రమో కాదు..శృంగార భరిత చిత్రం. ఆశ్చర్యపోకండి..అది నిజమే. ఈ విషయమై అఫీషియల్ గానే ఎనౌన్స్ చేసారు. ఇక ఈ చిత్రం టైటిల్ ..రతి అని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో ..తెలుగు,తమిళ, మరాఠి, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో విడుదల చేస్తారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu