గాసిప్స్

ఆ హీరో తనను వాడుకొని వైదిలేసాడు.. సమంతా


samantha-latest-hot-photos5

మొన్నామ‌ధ్య మెరుపుక‌ళ్ల కాజ‌ల్‌… త‌న ఫ్రెండ్స్‌తో చెప్పుకున్న ఓ ఎపిసోడ్ సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ బాలీవుడ్ హీరో త‌న‌ను వాడుకొని వ‌దిలేశాడంటూ ఆమె పెద్ద బాంబ్ పేల్చింది. ఇక వారం రోజుల క్రితం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ను సైతం ఓ టాలీవుడ్ యంగ్ హీరో అస‌భ్య‌క‌ర మెసేజ్‌లు పంపుతూ వేధించిన‌ట్టు ఆమె కో స్టార్స్‌తో చెప్పుకుని వాపోయిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా మ‌రో టాలీవుడ్ అగ్ర క‌థానాయిక స‌మంత కూడా ఇలాంటి కామెంట్సే చేసింది. గ‌తంలో ఓ తెలుగు హీరో త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పి బాంబ్ పేల్చింది. ఈ చుల్‌బులీ ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ త‌న‌తో అస‌భ్యంగా బిహేవ్ చేసిన హీరో డీటైల్స్ లీక్ చేసింది.

మీరు ఇబ్బంది ప‌డిన సంద‌ర్భం గురించి యాంక‌ర్ అడిగితే స‌మంత గ‌త అనుభ‌వాలు పంచుకుంది. అప్ప‌ట్లో ఎంతో చ‌లాకీగా ఉండే ఓ హీరో త‌న‌ను వేధించేవాడ‌ని, త‌న‌తో ఎంతో చీప్‌గా, అస‌భ్యంగా బిహేవ్ చేశాడ‌ని…తాను అత‌డిని ప్రేమించి ఎంతో త‌ప్పు చేశాన‌ని తెలిపింది. స‌మంత చెప్పిన డీటైల్స్‌ను బ‌ట్టి చూస్తే ఆ హీరో సిద్ధార్థే అని ప్ర‌చారం సాగుతోంది.

గ‌తంలో సిద్ధార్థ్‌తో ఆమె డేటింగ్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ క‌లిసి పూజ‌లు కూడా చేశారు. పెళ్లి దాకా వ‌చ్చిన ఈ బంధం మ‌ధ్యలోనే తెగిపోయింది. ఈ మేట‌ర్ అంతా చైతుకి తెలుస‌ని, తాను చెప్పాన‌ని కూడా ఆమె గ‌తంలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోసారి స‌మంత సిద్ధార్థ్ గురించి ఇలా చెప్ప‌డం హాట్ టాపిక్‌గా మారింది.

 


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu